Wednesday, 11 February 2026
  • Home  
  • “రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ ఇవ్వాలనే డిమాండ్: తెలుగు ప్రజల అభిప్రాయాలు”
- ఆంధ్రప్రదేశ్

“రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ ఇవ్వాలనే డిమాండ్: తెలుగు ప్రజల అభిప్రాయాలు”

(పున్నమి ప్రతినిధి) సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చలు జరగడం చూస్తున్నాం. కొందరు నెటిజన్లు ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని విమర్శిస్తున్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మశ్రీ ఇవ్వడం ద్వారా ఆయనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. ఆయన హాస్య నటుడిగా చేసిన కృషిని గుర్తించి, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పద్మశ్రీ ఇవ్వాలని కోరుతున్నారు. సరదాగా మాట్లాడిన మాటలను అర్ధం తప్పుగా తీసుకోవడం మంచిది కాదని కూడా కొందరు తెలుగు ప్రేక్షకులు పేర్కొంటున్నారు.

(పున్నమి ప్రతినిధి)

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చలు జరగడం చూస్తున్నాం. కొందరు నెటిజన్లు ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని విమర్శిస్తున్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మశ్రీ ఇవ్వడం ద్వారా ఆయనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. ఆయన హాస్య నటుడిగా చేసిన కృషిని గుర్తించి, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పద్మశ్రీ ఇవ్వాలని కోరుతున్నారు. సరదాగా మాట్లాడిన మాటలను అర్ధం తప్పుగా తీసుకోవడం మంచిది కాదని కూడా కొందరు తెలుగు ప్రేక్షకులు పేర్కొంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.