Saturday, 16 May 2026
  • Home  
  • *నందవరం మండలం ముగతి గ్రామంలో రచ్చబండ & కోటి సంతకాల ఉద్యమం*
- ఆంధ్రప్రదేశ్

*నందవరం మండలం ముగతి గ్రామంలో రచ్చబండ & కోటి సంతకాల ఉద్యమం*

*ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించే నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలతో సంతకాలు సేకరించి నిరసన తెలియజేస్తూ,* *ఎమ్మిగనూరు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జి,యువ నేత శ్రీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు,* *రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డిగారు,* *వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధానకార్యదర్శి ముగతి విరుపాక్షిరెడ్డి గారి ఆదేశాల మేరకు* *ఈరోజు అనగా 30-11-2025వతేదిన ముగతి గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శుభారంభం చేశారు.* *🔹 పీపీపీ విధానంతో ప్రజలకు కలిగే నష్టాలను వివరించారు.* *🔹 మెడికల్ కాలేజీలు ప్రజాస్వామ్య సొత్తు, వాటిని ప్రైవేటు చేతుల్లోకి వదిలేయడం ప్రజాహక్కులపై దాడి అని స్పష్టం చేశారు.* *ప్రజలు గొప్ప ఉద్వేగంతో, అపారమైన విశ్వాసంతో, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాల ద్వారా తమ మద్దతును తెలిపారు* *ఈ కార్యక్రమం లో వైసీపీ యువజన జిల్లా ప్రధానకార్యదర్శి ముగతి దేవపాల్ గారు,వైస్సార్సీపీ నాయకులు చిన్నన్న గారు,దేవపుత్ర గారు,దావీదు గారు,సామేల్ గారు,అబ్రహం గారు,ప్రకాశం గారు,రాజేంద్రప్రసాద్ గారు, కె దావీదు గారు,కార్యక్రర్తలు,పాల్గొని విజయవంతం చేసారు* 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించే నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలతో సంతకాలు సేకరించి నిరసన తెలియజేస్తూ,*
*ఎమ్మిగనూరు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జి,యువ నేత శ్రీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు,*
*రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డిగారు,*

*వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధానకార్యదర్శి ముగతి విరుపాక్షిరెడ్డి గారి ఆదేశాల మేరకు*

*ఈరోజు అనగా 30-11-2025వతేదిన ముగతి గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శుభారంభం చేశారు.*

*🔹 పీపీపీ విధానంతో ప్రజలకు కలిగే నష్టాలను వివరించారు.*
*🔹 మెడికల్ కాలేజీలు ప్రజాస్వామ్య సొత్తు, వాటిని ప్రైవేటు చేతుల్లోకి వదిలేయడం ప్రజాహక్కులపై దాడి అని స్పష్టం చేశారు.*

*ప్రజలు గొప్ప ఉద్వేగంతో, అపారమైన విశ్వాసంతో, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాల ద్వారా తమ మద్దతును తెలిపారు*

*ఈ కార్యక్రమం లో వైసీపీ యువజన జిల్లా ప్రధానకార్యదర్శి ముగతి దేవపాల్ గారు,వైస్సార్సీపీ నాయకులు చిన్నన్న గారు,దేవపుత్ర గారు,దావీదు గారు,సామేల్ గారు,అబ్రహం గారు,ప్రకాశం గారు,రాజేంద్రప్రసాద్ గారు, కె దావీదు గారు,కార్యక్రర్తలు,పాల్గొని విజయవంతం చేసారు*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.