Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షాల నేపథ్యంలో..నెల్లూరు లో మంత్రి ఆనం టెలి కాన్ఫరెన్స్:::

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
భారీ వర్షాల నేపథ్యంలో..నెల్లూరు లో మంత్రి ఆనం టెలి కాన్ఫరెన్స్:::

వార్త ముఖ్యాంశాలు

  • * దిత్వా తుఫాను భారీ వర్షాలపై అధికారులతో మంత్రి ఆనం టెలీ కాన్ఫరెన్స్...
  • * నెల్లూరు జిల్లా తుఫాన్ ప్రత్యేక అధికారి, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి యువరాజ్IAS, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తో భారీ వర్షాల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై చర్చించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి....
  • * సోమశిల, కండలేరు జలాశయాలు, సంగం, నెల్లూరు బ్యారేజ్ ల నీటి ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి ఆనం..

* దిత్వా తుఫాను భారీ వర్షాలపై అధికారులతో మంత్రి ఆనం టెలీ కాన్ఫరెన్స్…

* నెల్లూరు జిల్లా తుఫాన్ ప్రత్యేక అధికారి, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి యువరాజ్IAS, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తో భారీ వర్షాల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై చర్చించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి….

* సోమశిల, కండలేరు జలాశయాలు, సంగం, నెల్లూరు బ్యారేజ్ ల నీటి ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి ఆనం..

* జలాశయాల వద్ద ఎప్పటికప్పుడు నీటి పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
* ఆత్మకూరు ప్రాంతాల్లో బీరాపేరు వాగు, బొగ్గేరు వాగులపై ప్రత్యేక నిఘా పై వాకబు చేసిన మంత్రి ఆనం…

* జిల్లాకు భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు, ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించిన మంత్రి ఆనం

* ప్రభుత్వపరంగా ఏ సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులకు తెలిపిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరాయంగా తుఫాను ప్రభావం పై నిశితంగా పరిశీలిస్తున్నారని పేర్కొన్న మంత్రి ఆనం…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *