Monday, 23 March 2026
  • Home  
  • పాత్రికేయ నేత ఆలంపల్లి దుర్గేష్ & మాధవి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన సోషల్ మీడియా మిత్రులు సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు దూపం అంజనేయులు
- రంగారెడ్డి

పాత్రికేయ నేత ఆలంపల్లి దుర్గేష్ & మాధవి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన సోషల్ మీడియా మిత్రులు సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు దూపం అంజనేయులు

పున్నమి: నవంబర్ 26 రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ట్ మండలం: పాత్రికేయ మిత్రుడు ఆలంపల్లి దుర్గేష్ మరియు మాధవి బుధవారం రోజున సోషల్ మీడియా, పాత్రికేయ మిత్రులు కలిసి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. పాత్రికేయ మిత్రునికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన పాత్రికేయ మిత్రులు కలిసి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు దుర్గేష్ & మాధవి దంపతులతో కేక్‌ కట్‌చేయించి శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు దూపం అంజనేయులు, సాయి కిరణ్, మహేష్, రాజేష్ పాత్రికేయ, సోషల్ మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.