సుజాత నగర్ పున్నమి ప్రతి నిధి చల్లగుండ్ల నరేష్ కుమార్ ఆగష్టు 16 : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 23వ డివిజన్లో మున్సిపల్ కార్మికుడు భూక్య జయరాం గురు స్వామి మంగపేట గ్రామంలో తన విధులను నిర్వహిస్తూ ప్రమాదవశాస్తూ కరెంటు పోల్ నుంచి జారిపడి మృతి చెందాడు శాంటేషన్ చేయాల్సిన కార్మికుడిని టెక్నికల్ పనైనా పోల్స్ ఎక్కించి జారిపడినందుకు ఇది ముమ్మాటికి కార్పొరేషన్ అధికారులు ప్రజా ప్రతినిధి నైతిక బాధ్యత వహించాలి చనిపోయిన కార్మికుడికి కార్పొరేషన్ తీర్మానం చేసి 50 లక్షలు ఆర్థిక సాయం అందించాలని అధికారులను డిమాండ్ చేయడం జరిగింది కార్మికుడు చనిపోతే ఏ ఒక్క కార్మిక సంఘం స్పందించపోవటం అర్ధరాత్రి దాన సంస్కారం చేయటం దుర్మార్గమైన చర్యలను ప్రజాసంఘాలు ఖండించాలన్నారు.మృతి చెందిన కార్మికుడు కుటుంబానికి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారుల డిమాండ్ చేయడం జరిగింది.వివిధ రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుతూ నాయకులు కొత్తగూడెం డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య,సిపిఎం మండల కార్యదర్శి వీర్ల రమేష్ చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో చింతాల శ్రీను, చిట్లూరి సుధీర్ కుమార్,భీముడు, లక్ష్మణ్,భూక్య రాందాస్ తదితరులు పాల్గొన్నారు

కార్పొరేషన్ లో శానిటేషన్ చేయాల్సిన కార్మికుడిని టెక్నికల్ పనికి పోల్స్ ఎక్కించిన కార్పొరేషన్,జారిపడిన భూక్యా జయరాం మృతి చెందిన కార్మికుడు కుటుంబానికి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారుల డిమాండ్. కార్పొరేషన్ తీర్మానం చేసి 50 లక్షలు ఆర్థిక సాయం అందించాలని అధికారులను డిమాండ్