తెలుగు గంగ డ్యామ్ ను పూర్తి స్థాయిలో నింపి రైతుల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట..
➖ బ్రహ్మంగారిమఠం నందలి తెలుగుగంగ డ్యామ్ నందు కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారు.
➖ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారి కృషితో తెలుగుగంగ డ్యామ్ చరిత్రలో మొదటి సారిగా 17.2 TMC సామర్థ్యంతో నీటిని నింపటం జరిగింది.
➖ ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలుగు గంగ డ్యామ్ నందు చరిత్రలోనే మొదటిసారిగా పూర్తి స్థాయితో నింపటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
➖ దీనివలన రైతులకు పుష్కలంగా నీరు అందుబాటులో ఉంది, పంట బాగా పండేందుకు తోడ్పడుతుందని తెలిపారు.
➖ అలాగే చుట్టుపక్కల మండలాలకు త్రాగునీటి సమస్య లేకుండా కొన్ని సంవత్సరాల వరకు నీరు అందుతుందని తెలిపారు.
➖ ఎమ్మెల్యే గారు తెలుగు గంగ జలాలకు పూజలు నిర్వహించి, హారతి


