ఆ 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులివ్వండి
*అమరావతి*
పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. పార్టీ కార్యాలయ సిబ్బందితో శనివారం ఆయన సమావేశమయ్యారు. పింఛన్లు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.

- అమరావతి
48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులివ్వండి **
ఆ 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులివ్వండి *అమరావతి* పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. పార్టీ కార్యాలయ సిబ్బందితో శనివారం ఆయన సమావేశమయ్యారు. పింఛన్లు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.

