Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అమరావతి

48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులివ్వండి **

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులివ్వండి **

వార్త ముఖ్యాంశాలు

  • ఆ 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులివ్వండి *అమరావతి* పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు.
  • పార్టీ కార్యాలయ సిబ్బందితో శనివారం ఆయన సమావేశమయ్యారు.
  • పింఛన్లు, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీలో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.

ఆ 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులివ్వండి
*అమరావతి*
పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. పార్టీ కార్యాలయ సిబ్బందితో శనివారం ఆయన సమావేశమయ్యారు. పింఛన్లు, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీలో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *