వింజమూరు ఎంపీపీ మోహన్ రెడ్డిపై ఎంపీటీసీ
సభ్యులు తిరుగుబావుట ఎగరవేశారు. శుక్రవారం
కావలి ఆర్డిఓ వంశీ ఆధ్వర్యంలో జరిగిన అవిశ్వాస
తీర్మానంలో 12 మందిలో 11 మంది ఎంపీటీసీ
సభ్యులు హాజరు కాగా మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా
8 మంది అవిశ్వాసానికి మొగ్గు చూపడంతో ఆర్డీవో
ఆమోదం పలికారు. ఈ విషయంపై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి తదుపరి చర్యలు ఉపక్రమిస్తామని తెలిపారు.

వింజమూరు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ఆమోదం
వింజమూరు ఎంపీపీ మోహన్ రెడ్డిపై ఎంపీటీసీ సభ్యులు తిరుగుబావుట ఎగరవేశారు. శుక్రవారం కావలి ఆర్డిఓ వంశీ ఆధ్వర్యంలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో 12 మందిలో 11 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరు కాగా మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా 8 మంది అవిశ్వాసానికి మొగ్గు చూపడంతో ఆర్డీవో ఆమోదం పలికారు. ఈ విషయంపై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి తదుపరి చర్యలు ఉపక్రమిస్తామని తెలిపారు.

