పున్నమి న్యూస్,30/10
తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి లో గురువారం అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రమోదా పరిశీలించి, పంట నష్ట తీవ్రతను అంచనా వేశారు. దీంతోపాటు పంటలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఈ పర్యటనలో టీడీపీ నాయకులు రేలంగి బుజ్జి, పెద్దాపురం మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

చంద్రమాంపల్లిలో పంట నష్ట తీవ్రతను అంచనా వేస్తున అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రమోద.
పున్నమి న్యూస్,30/10 తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి లో గురువారం అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రమోదా పరిశీలించి, పంట నష్ట తీవ్రతను అంచనా వేశారు. దీంతోపాటు పంటలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఈ పర్యటనలో టీడీపీ నాయకులు రేలంగి బుజ్జి, పెద్దాపురం మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

