పున్నమి న్యూస్, పెద్దాపురం 28/10
ప్రజలందరికీ అండగా ఉంటామని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయలు చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాథ్ తెలిపారు. మంగళవారం సామర్లకోట టిడ్కో ప్రాంతంలో ఇళ్లను ఎమ్మెల్యే చినరాజప్ప పరిశీలించి, అక్కడి ప్రజలతో మాట్లాడారు. తుఫాన్ కారణంగా ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరస్థితిలో పునరాస కేంద్రాలకు తరలిరావాలని కోరారు.

- కాకినాడ
ప్రజలకు అండగా ఉంటా – ఎమ్మెల్యే చినరాజప్ప.
పున్నమి న్యూస్, పెద్దాపురం 28/10 ప్రజలందరికీ అండగా ఉంటామని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయలు చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాథ్ తెలిపారు. మంగళవారం సామర్లకోట టిడ్కో ప్రాంతంలో ఇళ్లను ఎమ్మెల్యే చినరాజప్ప పరిశీలించి, అక్కడి ప్రజలతో మాట్లాడారు. తుఫాన్ కారణంగా ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరస్థితిలో పునరాస కేంద్రాలకు తరలిరావాలని కోరారు.

