Wednesday, 25 March 2026
  • Home  
  • విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ 18 వ వార్షికోత్సవం,విశాఖ అర్బన్ తెలుగుదేశం పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షుడు విల్లూరి డాక్టర్ చక్రవర్తి జన్మదినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
- విశాఖపట్నం

విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ 18 వ వార్షికోత్సవం,విశాఖ అర్బన్ తెలుగుదేశం పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షుడు విల్లూరి డాక్టర్ చక్రవర్తి జన్మదినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*

*విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ 18 వ వార్షికోత్సవం,విశాఖ అర్బన్ తెలుగుదేశం పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షుడు విల్లూరి డాక్టర్ చక్రవర్తి జన్మదినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* నలుగురికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న విల్లూరి డాక్టర్ చక్రవర్తి,విల్లూరి తిరుమల దేవి దంపతులు అభినందనీయులని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు సోమవారం విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ 18 వ వార్షికోత్సవం,విశాఖ అర్బన్ తెలుగుదేశం పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షుడు విల్లూరి డాక్టర్ చక్రవర్తి జన్మదినం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అయన ముఖ్య అతిధిగా హాజరై ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను నియోజకవర్గంలో దీర్ఘకాలకంగా నెలకొన్న వెంకటేశ్వర మెట్ట సమస్యపై చక్రవర్తి అనేక విధాలుగా పోరాడని ప్రశంసించి విల్లూరి డాక్టర్ చక్రవర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకఅతిధిగా హాజరైన విశాఖ దక్షిణ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ శ్రీ సీతారామ రాజు సుధాకర్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటినుంచి సుశిక్షితుడైన కార్యకర్తగా చక్రవర్తి పార్టీకి సేవలందించారన్నారు.చక్రవర్తి ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ సేవాకార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.కార్యక్రమానికి నాయకులు అధికసంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళల సందడిమధ్య చక్రవర్తి తో కేక్ కట్ చేయించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. క్లస్టర్ ఇన్చార్జి,ఆంధ్రప్రదేశ్ గవర సాధికారసమితి సభ్యురాలు విల్లూరి తిరుమల దేవి సారధ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా సుమారు ఐదు వందల మంది మహిళలకు చీరలు, జాకెట్లు, పేదలకు పళ్ళు,రొట్టెలు అతిధుల చేతుల మీదుగా పంపిణీ చేసారు.చివరిగా విల్లూరి డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ నందమూరి వీరాభిమానిగా,చంద్రబాబు స్ఫూర్తిగా సుదీర్ఘ కాలం ఎటువంటి పదవులు ఆశించకుండా పార్టీ కి సేవలందించానన్నారు.దక్షిణ నియోజక పరిధి వెంకటేశ్వర మెట్ట దేవస్థానం భూ సమస్యపై సర్వే నెంబరు 1450,1261 పై అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నానని, చంద్రబాబు సారధ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సదరు సమస్యను పరిష్కరించాలని కోరారు. విశాఖలో పెండింగ్ లో పంచగ్రామాలు, సింహాచలం భూముల సమస్యలతో దీనికి ముడిపెట్టకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు.అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను ఘనంగా సత్కరించి,జ్ఞాపికలు బహూకరించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర మెట్ట వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బిశెట్టి శ్రీను ,తనకాల గోవింద్ గారు , పీల రవి, కోరుబిల్లి ఆది, కోరుభిల్లి త్రినాథ్, ఎల్లపు గోపాలరావు గారు,చిప్పాడ అప్పారావు గారు, 33వ వార్డు బూతు ప్రెసిడెంట్లు సింగంపల్లి మాధవి,పొట్నూరు మీనాక్షి, ఎల్ కనకదుర్గ,కంఠంశెట్టి భాగ్యలక్ష్మి,ఎం జ్యోతి,శ్రీ సత్య, బొడ్డేటి హిమబిందు, జి సత్య, ఏం సాయి లక్ష్మి వార్డు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

*విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ 18 వ వార్షికోత్సవం,విశాఖ అర్బన్ తెలుగుదేశం పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షుడు విల్లూరి డాక్టర్ చక్రవర్తి జన్మదినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*

నలుగురికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న విల్లూరి డాక్టర్ చక్రవర్తి,విల్లూరి తిరుమల దేవి దంపతులు అభినందనీయులని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు సోమవారం విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ 18 వ వార్షికోత్సవం,విశాఖ అర్బన్ తెలుగుదేశం పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షుడు విల్లూరి డాక్టర్ చక్రవర్తి జన్మదినం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అయన ముఖ్య అతిధిగా హాజరై ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను నియోజకవర్గంలో దీర్ఘకాలకంగా నెలకొన్న వెంకటేశ్వర మెట్ట సమస్యపై చక్రవర్తి అనేక విధాలుగా పోరాడని ప్రశంసించి విల్లూరి డాక్టర్ చక్రవర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకఅతిధిగా హాజరైన విశాఖ దక్షిణ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ శ్రీ సీతారామ రాజు సుధాకర్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటినుంచి సుశిక్షితుడైన కార్యకర్తగా చక్రవర్తి పార్టీకి సేవలందించారన్నారు.చక్రవర్తి ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ సేవాకార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.కార్యక్రమానికి నాయకులు అధికసంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళల సందడిమధ్య చక్రవర్తి తో కేక్ కట్ చేయించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. క్లస్టర్ ఇన్చార్జి,ఆంధ్రప్రదేశ్ గవర సాధికారసమితి సభ్యురాలు విల్లూరి తిరుమల దేవి సారధ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా సుమారు ఐదు వందల మంది మహిళలకు చీరలు, జాకెట్లు, పేదలకు పళ్ళు,రొట్టెలు అతిధుల చేతుల మీదుగా పంపిణీ చేసారు.చివరిగా విల్లూరి డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ నందమూరి వీరాభిమానిగా,చంద్రబాబు స్ఫూర్తిగా సుదీర్ఘ కాలం ఎటువంటి పదవులు ఆశించకుండా పార్టీ కి సేవలందించానన్నారు.దక్షిణ నియోజక పరిధి వెంకటేశ్వర మెట్ట దేవస్థానం భూ సమస్యపై సర్వే నెంబరు 1450,1261 పై అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నానని, చంద్రబాబు సారధ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సదరు సమస్యను పరిష్కరించాలని కోరారు. విశాఖలో పెండింగ్ లో పంచగ్రామాలు, సింహాచలం భూముల సమస్యలతో దీనికి ముడిపెట్టకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు.అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను ఘనంగా సత్కరించి,జ్ఞాపికలు బహూకరించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర మెట్ట వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
బిశెట్టి శ్రీను ,తనకాల గోవింద్ గారు , పీల రవి, కోరుబిల్లి ఆది, కోరుభిల్లి త్రినాథ్, ఎల్లపు గోపాలరావు గారు,చిప్పాడ అప్పారావు గారు, 33వ వార్డు బూతు ప్రెసిడెంట్లు సింగంపల్లి మాధవి,పొట్నూరు మీనాక్షి, ఎల్ కనకదుర్గ,కంఠంశెట్టి భాగ్యలక్ష్మి,ఎం జ్యోతి,శ్రీ సత్య, బొడ్డేటి హిమబిందు, జి సత్య, ఏం సాయి లక్ష్మి
వార్డు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.