నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
వానకాలం ధాన్యం సేకరణ పై నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ధాన్యం సేకరణకు సంబంధించి కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్ 9281423653 కు ఫిర్యాదులను తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు.

- తెలంగాణ
ధాన్యం సేకరణ పై కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన: జిల్లా కలెక్టర్
నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) వానకాలం ధాన్యం సేకరణ పై నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ధాన్యం సేకరణకు సంబంధించి కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్ 9281423653 కు ఫిర్యాదులను తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు.

