ఖమ్మం ఆగష్టు
(పున్నమి ప్రతినిధి )
ఖమ్మం నగరం లోని రోటరీ నగర్ నందు గల ఖమ్మం పబ్లిక్ స్కూల్ నందు 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
చైర్మన్ సాయి మెహర్ డెరెక్టర్ కిషోర్ లు ప్రిన్సిపాల్ సరిత జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
కార్యక్రమం లో పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

ఖమ్మం పబ్లిక్ స్కూల్ నందు ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) ఖమ్మం నగరం లోని రోటరీ నగర్ నందు గల ఖమ్మం పబ్లిక్ స్కూల్ నందు 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైర్మన్ సాయి మెహర్ డెరెక్టర్ కిషోర్ లు ప్రిన్సిపాల్ సరిత జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమం లో పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

