నేల కొండపల్లి పున్నమి ప్రతినిధి
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో గల నేల కొండ పల్లి మండలం బొదుల బండ గ్రామం లో శనివారం హరితహారం కార్యక్రమం లో భాగంగా మామిడి మొక్కలు పంపిణి చేశారు.దాత ఓరుగంటి నారాయణ రావు ఆర్థిక సహాయం తో 200మొక్కలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో సొసైటీ అధ్యక్షులు ఎటుకూరు రామారావ్ , కార్యదర్శి రమణ గుప్తా గ్రామస్థులు పాల్గొన్నారు
- ఖమ్మం
హరితహారం కార్యక్రమం లో మొక్కలు పంపిణి
నేల కొండపల్లి పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో గల నేల కొండ పల్లి మండలం బొదుల బండ గ్రామం లో శనివారం హరితహారం కార్యక్రమం లో భాగంగా మామిడి మొక్కలు పంపిణి చేశారు.దాత ఓరుగంటి నారాయణ రావు ఆర్థిక సహాయం తో 200మొక్కలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో సొసైటీ అధ్యక్షులు ఎటుకూరు రామారావ్ , కార్యదర్శి రమణ గుప్తా గ్రామస్థులు పాల్గొన్నారు

