Wednesday, 6 May 2026
  • Home  
  • 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు: సిద్దా దుర్గా ప్రసాద్
- తూర్పు గోదావరి

48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు: సిద్దా దుర్గా ప్రసాద్

తాళ్లపూడి పున్నమి ప్రతినిధి తూర్పుగోదావరి జిల్లా,మే 6: తాళ్లపూడి మండలంలోని రైతులు మిల్లులకు ధాన్యం తరలించిన 24 నుంచి 48 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతున్నాయని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సిద్దా దుర్గా ప్రసాద్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆర్‌ఎస్‌కే కేంద్రాల ద్వారా రైతులు తమకు అనుకూలమైన మిల్లులకు ధాన్యం పంపితే చెల్లింపులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. అవగాహన లేక కొందరు నేరుగా మిల్లులకు తరలించి ఆలస్యంపై అపోహలు పెంచుతున్నారని అన్నారు. ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు అధికారిక విధానాలను అనుసరించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.