Sunday, 23 August 2026
  • Home  
  • 43 వ డివిజన్ లో పర్యటించిన కమిషనర్ నందన్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

43 వ డివిజన్ లో పర్యటించిన కమిషనర్ నందన్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ఇంజనీరింగ్ విభాగం పనుల పరిశీలనలో భాగంగా స్థానిక 43వ డివిజన్ చేపల మార్కెట్ రోడ్డు, కుండల దర్గా, షాది మంజిల్ రోడ్డు పరిసర ప్రాంతాలలో నూతనంగా నిర్మించిన డ్రైను కాలువల పనితీరును అధికారులతో కలిసి శనివారం తనిఖీ చేశారు. డ్రైను కాలువలలో మురుగునీటి ప్రవాహం సాఫీగా జరిగేలా పూడికతీత పనులను క్రమం తప్పకుండా చేపట్టేలా అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కరీముల్లా, స్థానిక నాయకులు, నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రహంతు జానీ, ఈ.ఈ చంద్రయ్య, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ఇంజనీరింగ్ విభాగం పనుల పరిశీలనలో భాగంగా స్థానిక 43వ డివిజన్ చేపల మార్కెట్ రోడ్డు, కుండల దర్గా, షాది మంజిల్ రోడ్డు పరిసర ప్రాంతాలలో నూతనంగా నిర్మించిన డ్రైను కాలువల పనితీరును అధికారులతో కలిసి శనివారం తనిఖీ చేశారు. డ్రైను కాలువలలో మురుగునీటి ప్రవాహం సాఫీగా జరిగేలా పూడికతీత పనులను క్రమం తప్పకుండా చేపట్టేలా అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కరీముల్లా, స్థానిక నాయకులు, నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రహంతు జానీ, ఈ.ఈ చంద్రయ్య, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.