నెల్లూరు నగరంలోని 28వ డివిజన్లో కార్పొరేటర్ చెక్క హాలియా సాయి సునీల్ ఆధ్వర్యంలో ‘మన కార్పొరేటర్ – మన ఇంటికి’ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపు మేరకు 18వ రోజు చైతన్యపురి కాలనీలో ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాధవ్, చైతన్య, చిట్టిబాబు, అన్వర్, రమేష్, రాజుదీప్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు.కృషి చేస్తామని, కాలనీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తామని నాయకులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

28వ డివిజన్లో ముమ్మరంగా ‘మన కార్పొరేటర్ – మన ఇంటికి’ కార్యక్రమం
నెల్లూరు నగరంలోని 28వ డివిజన్లో కార్పొరేటర్ చెక్క హాలియా సాయి సునీల్ ఆధ్వర్యంలో ‘మన కార్పొరేటర్ – మన ఇంటికి’ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపు మేరకు 18వ రోజు చైతన్యపురి కాలనీలో ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాధవ్, చైతన్య, చిట్టిబాబు, అన్వర్, రమేష్, రాజుదీప్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు.కృషి చేస్తామని, కాలనీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తామని నాయకులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

