Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

24 నుంచి టీజీ సీపీగేట్ మొదటి విడత కౌన్సెలింగ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఈ నెల 24 నుంచి టీజీ సీపీగేట్-2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు ఓయూ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొ.
  • పాండురంగారెడ్డి శుక్రవారం తెలిపారు.
  • ఓయూతో పాటు ఇతర వర్సిటీలలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ పీజీ కోర్సులలో ప్రవేశాలకు టీజీసీపీగేట్- 2026లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 31 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల న్నారు.

ఈ నెల 24 నుంచి టీజీ సీపీగేట్-2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు ఓయూ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొ. పాండురంగారెడ్డి శుక్రవారం తెలిపారు.

ఓయూతో పాటు ఇతర వర్సిటీలలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ పీజీ కోర్సులలో ప్రవేశాలకు టీజీసీపీగేట్- 2026లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 31 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల న్నారు.

➡️ వచ్చే నెల 8 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్ ఇవ్వాలని,
➡️ 11న సరిచూసుకునేందుకు ఎడిటింగ్,
➡️ 14న మొదటి జాబితాను వెల్లడించనున్నట్లు చెప్పారు.

➡️ సీటు సాధించిన విద్యా ర్థులు వచ్చే నెల 18 వరకు ఆయా వర్సిటీల పరిధిలోని కాలేజీలలో రిపోర్టు చేయాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *