నిర్మల్ జిల్లాలో అందుబాటులో ఉన్న 16 సర్వే బృందాలను పూర్తిస్థాయిలో వినియోగించి, 16 ప్రత్యేక బృందాలతో సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు.
బృందాలు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత విధానాలను పాటించాలని ఆదేశించారు. భూమి యజమానుల సమక్షంలో సర్వే నిర్వహించి, వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు.

- నిర్మల్
నిర్మల్: 16 బృందాలతో భూ సర్వే వేగవంతం చేయాలి
నిర్మల్ జిల్లాలో అందుబాటులో ఉన్న 16 సర్వే బృందాలను పూర్తిస్థాయిలో వినియోగించి, 16 ప్రత్యేక బృందాలతో సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. బృందాలు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత విధానాలను పాటించాలని ఆదేశించారు. భూమి యజమానుల సమక్షంలో సర్వే నిర్వహించి, వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు.

