Saturday, 30 May 2026
  • Home  
  • హైకోర్టు తీర్పులపై మూడు నెలల గడువు: సుప్రీంకోర్టు
- News

హైకోర్టు తీర్పులపై మూడు నెలల గడువు: సుప్రీంకోర్టు

దేశంలోని అన్ని హైకోర్టులు కేసుల్లో తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత మూడు నెలల్లోపు తీర్పు వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. బెయిల్ కేసుల్లో వీలైనంత త్వరగా తీర్పు ఇవ్వాలని, బెయిల్ మంజూరైన ఖైదీలను అదే రోజు లేదా మరుసటి రోజే విడుదల చేయాలని సూచించింది. అలాగే హేబియస్ కార్పస్, కూల్చివేతల వంటి అత్యవసర కేసుల్లో తీర్పు తక్షణమే వెల్లడించాలని పేర్కొంది. న్యాయ వ్యవస్థలో జాప్యాలను తగ్గించి ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడమే ఈ నిర్ణయం లక్ష్యమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దేశంలోని అన్ని హైకోర్టులు కేసుల్లో తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత మూడు నెలల్లోపు తీర్పు వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

బెయిల్ కేసుల్లో వీలైనంత త్వరగా తీర్పు ఇవ్వాలని, బెయిల్ మంజూరైన ఖైదీలను అదే రోజు లేదా మరుసటి రోజే విడుదల చేయాలని సూచించింది. అలాగే హేబియస్ కార్పస్, కూల్చివేతల వంటి అత్యవసర కేసుల్లో తీర్పు తక్షణమే వెల్లడించాలని పేర్కొంది.

న్యాయ వ్యవస్థలో జాప్యాలను తగ్గించి ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడమే ఈ నిర్ణయం లక్ష్యమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.