రాష్ట్రంలో కృత్రిమ మేధ, క్లౌడ్, డిజిటల్ మౌలిక వసతుల అభివృద్థికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇందులో భాగంగానే హైదరాబాద్లో 2029 నాటికి 5 గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.


