Friday, 14 August 2026
  • Home  
  • అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
- కడప

అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం వేముల మండలంలోని మూడు జెడ్పీహెచ్‌ఎస్‌లలో ఖాళీలు.. నెలకు రూ.12,500 గౌరవ వేతనం వేముల: వేముల మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ చాగలేరులో గణిత ఉపాధ్యాయుడు ఒక పోస్టు, జెడ్పీహెచ్‌ఎస్ వి. కొత్తపల్లిలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు ఒక పోస్టు, వేముల జెడ్పీహెచ్‌ఎస్‌లో సోషల్ ఉపాధ్యాయుడు ఒక పోస్టు ఖాళీగా ఉన్నట్లు మండల విద్యాశాఖాధికారి తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు తమ వివరాలతో మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లకు నెలకు రూ.12,500 గౌరవ వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం మండల విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.

అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

వేముల మండలంలోని మూడు జెడ్పీహెచ్‌ఎస్‌లలో ఖాళీలు.. నెలకు రూ.12,500 గౌరవ వేతనం

వేముల: వేముల మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ చాగలేరులో గణిత ఉపాధ్యాయుడు ఒక పోస్టు, జెడ్పీహెచ్‌ఎస్ వి. కొత్తపల్లిలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు ఒక పోస్టు, వేముల జెడ్పీహెచ్‌ఎస్‌లో సోషల్ ఉపాధ్యాయుడు ఒక పోస్టు ఖాళీగా ఉన్నట్లు మండల విద్యాశాఖాధికారి తెలిపారు.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు తమ వివరాలతో మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లకు నెలకు రూ.12,500 గౌరవ వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వివరాల కోసం మండల విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.