నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డిప్యూటీ మాస్ మీడియా ఆఫీసర్గా సేవలందిస్తున్న కె. కనకరత్నం హెల్త్ ఎడ్యుకేషన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ చేజర్ల సుధాకర్ రావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నిశాంత్ రెడ్డి ఘనంగా సత్కరించారు. కనకరత్నం సేవలు మాస్ మీడియా విభాగానికి ఎంతో మేలు చేశాయని అధికారులు ప్రశంసించారు. శాఖ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉమర్ అహ్మద్, వెంకట్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

హెల్త్ ఎడ్యుకేషన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా కనకరత్నం పదోన్నతి – ఘన సత్కారం