Sunday, 24 May 2026
  • Home  
  • సుడ చైర్మన్ కు కాంగ్రెస్ నాయకులు సన్మానం.
- ఖమ్మం

సుడ చైర్మన్ కు కాంగ్రెస్ నాయకులు సన్మానం.

సుడ చైర్మన్ కు కాంగ్రెస్ నాయకులు సన్మానం. ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు. ఖమ్మం సుడ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పూవ్వాళ దుర్గాప్రసాద్ కు ఏన్కూరు మండల కాంగ్రెస్ నాయకులు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తో కలిసి ఆదివారం పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానం చేశారు. తొలిత జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి దుర్గాప్రసాద్ భారీ ర్యాలీలో నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎస్ఆర్ గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన అభినందన సభ కార్యక్రమం నిర్వహించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పువ్వాళ దుర్గాప్రసాద్ జిల్లా అధ్యక్షుడిగా అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవలందించారని కొనియాడారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలకు పార్టీ తరఫున సుడ చైర్మన్ పదవి ఇవ్వటం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుగులోతు లచ్చిరాం నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు స్వర్ణ నరేంద్ర కుమార్, సొసైటీ మాజీ అధ్యక్షులు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సెక్రటరీలు కొప్పుల ప్రభావతిరెడ్డి, సామేలు, మాజీ ఎంపీటీసీ మేడ ధర్మారావు, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు నిమ్మల నాగేశ్వరరావు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు మొగిలి నాగరాజు,నాయకులు భూక్యా లాలు నాయక్, వీరు నాయక్, గాలిబ్ సాహెబ్, పటాన్ మజీద్ ఖాన్, తాళ్లూరి నవీన్, మాలోతు నరసింహారావు, నన్నే ఖాన్, దళపతి భువనేశ్వర్ రాజు, ములకలపల్లి రవి, పంతగాని నరేష్ తదితరులు పాల్గొన్నారు.

సుడ చైర్మన్ కు కాంగ్రెస్ నాయకులు సన్మానం.

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్

ఏన్కూరు.
ఖమ్మం సుడ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పూవ్వాళ దుర్గాప్రసాద్ కు ఏన్కూరు మండల కాంగ్రెస్ నాయకులు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తో కలిసి ఆదివారం పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానం చేశారు. తొలిత జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి దుర్గాప్రసాద్ భారీ ర్యాలీలో నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎస్ఆర్ గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన అభినందన సభ కార్యక్రమం నిర్వహించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పువ్వాళ దుర్గాప్రసాద్ జిల్లా అధ్యక్షుడిగా అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవలందించారని కొనియాడారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలకు పార్టీ తరఫున సుడ చైర్మన్ పదవి ఇవ్వటం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుగులోతు లచ్చిరాం నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు స్వర్ణ నరేంద్ర కుమార్, సొసైటీ మాజీ అధ్యక్షులు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సెక్రటరీలు కొప్పుల ప్రభావతిరెడ్డి, సామేలు, మాజీ ఎంపీటీసీ మేడ ధర్మారావు, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు నిమ్మల నాగేశ్వరరావు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు మొగిలి నాగరాజు,నాయకులు భూక్యా లాలు నాయక్, వీరు నాయక్, గాలిబ్ సాహెబ్, పటాన్ మజీద్ ఖాన్, తాళ్లూరి నవీన్, మాలోతు నరసింహారావు, నన్నే ఖాన్, దళపతి భువనేశ్వర్ రాజు, ములకలపల్లి రవి, పంతగాని నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.