Sunday, 24 May 2026
  • Home  
  • శిధిలావస్థకు చేరుకున్న కరెంటు స్తంభాలు
- తూర్పు గోదావరి

శిధిలావస్థకు చేరుకున్న కరెంటు స్తంభాలు

జగ్గంపేట( పున్నమి ప్రతినిధి ) మే 25 కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ పంచాయతీలో పంచాయతీ కి ఆమడ దూరంలో రింగ్ రోడ్డు నానుకొని కరెంటు స్తంభం శిథిలావస్థకు చేరుకొనుంది ఎప్పుడు పడుతుందో తెలియని విధంగా మొదల ఊసలు బయటకు వచ్చి విరిగి పక్కన రాయికి కట్టి ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి స్తంభాలను మారుస్తారని గ్రామ ప్రజలు కోరుతున్నారు

జగ్గంపేట( పున్నమి ప్రతినిధి ) మే 25
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ పంచాయతీలో పంచాయతీ కి ఆమడ దూరంలో రింగ్ రోడ్డు నానుకొని కరెంటు స్తంభం శిథిలావస్థకు చేరుకొనుంది ఎప్పుడు పడుతుందో తెలియని విధంగా మొదల ఊసలు బయటకు వచ్చి విరిగి పక్కన రాయికి కట్టి ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి స్తంభాలను మారుస్తారని గ్రామ ప్రజలు కోరుతున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.