Monday, 22 June 2026
  • Home  
  • సీఎంఆర్‌ఎల్ కేసులో వీణాకు మళ్లీ ఈడీ సమన్లు
- Featured

సీఎంఆర్‌ఎల్ కేసులో వీణాకు మళ్లీ ఈడీ సమన్లు

కేరళలోని సీఎంఆర్‌ఎల్ చెల్లింపుల కేసులో మనీలాండరింగ్ దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, వీణా టీ.కు మరోసారి సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరైన ఆమెను జూన్ 29న మళ్లీ విచారణకు రావాలని ఆదేశించింది. సేవలు అందించకుండానే కంపెనీ నుంచి నిధులు అందుకున్నారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. బ్యాంక్ లాకర్లు కూడా పరిశీలించిన అధికారులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసు కేరళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.