Thursday, 14 May 2026
  • Home  
  • సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – సర్పంచ్ సానాదుల బాల పోషయ్య గారు* నంగునూరు మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు పండ్లు పంపించడం జరిగింది
- సిద్ధిపేట

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – సర్పంచ్ సానాదుల బాల పోషయ్య గారు* నంగునూరు మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు పండ్లు పంపించడం జరిగింది

*సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – సర్పంచ్ సానాదుల బాల పోషయ్య గారు* నంగునూరు మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు పండ్లు పంపించడం జరిగింది 👉*అనంతరం సర్పంచ్ సానాదుల బాల పోషయ్య గారు* మాట్లాడారు సావిత్రిబాయి ఫూలే భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త, కవయిత్రి, ఆమె భర్త జ్యోతిబా ఫూలేతో కలిసి బాలికల విద్య మరియు అణగారిన వర్గాల విద్యావ్యాప్తి కోసం పోరాడారు, 1848లో పూణేలో మొదటి బాలికల పాఠశాల స్థాపించి, కుల, లింగ అసమానతలను వ్యతిరేకించి మహిళా సాధికారతకు మార్గం సుగమం చేశారు. ఆమె సామాజిక అసమానతలపై కవితలు రాసి, సత్యశోధక్ సమాజ్‌లో కీలక పాత్ర పోషించారు, కరువు, ప్లేగు వంటి విపత్తులలో పేదలకు సేవ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్లు , రాగుల కృష్ణ, చంద్రమౌళి, అరే శీను, మాల మహానాడు అధ్యక్షుడు దాసరి రమేష్, బడే రాజయ్య , ఉల్లి మల్లయ్య, పులి రవి, దేవులపల్లి కనకయ్య, దాసరి పెంటయ్య, మల్లేశం, సాయి శ్యామ్, రాకేష్, అఖిల్, నర్సింలు, పవన్ , చందు ,రఘువరన్, సంతోష్, దాసరి మహేష్,పాల్గొనడం జరిగింది. Uploaded Video:

*సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – సర్పంచ్ సానాదుల బాల పోషయ్య గారు*
నంగునూరు మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు పండ్లు పంపించడం జరిగింది

👉*అనంతరం సర్పంచ్ సానాదుల బాల పోషయ్య గారు* మాట్లాడారు సావిత్రిబాయి ఫూలే భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త, కవయిత్రి, ఆమె భర్త జ్యోతిబా ఫూలేతో కలిసి బాలికల విద్య మరియు అణగారిన వర్గాల విద్యావ్యాప్తి కోసం పోరాడారు, 1848లో పూణేలో మొదటి బాలికల పాఠశాల స్థాపించి, కుల, లింగ అసమానతలను వ్యతిరేకించి మహిళా సాధికారతకు మార్గం సుగమం చేశారు. ఆమె సామాజిక అసమానతలపై కవితలు రాసి, సత్యశోధక్ సమాజ్‌లో కీలక పాత్ర పోషించారు, కరువు, ప్లేగు వంటి విపత్తులలో పేదలకు సేవ చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్లు , రాగుల కృష్ణ, చంద్రమౌళి, అరే శీను, మాల మహానాడు అధ్యక్షుడు దాసరి రమేష్,
బడే రాజయ్య , ఉల్లి మల్లయ్య, పులి రవి, దేవులపల్లి కనకయ్య, దాసరి పెంటయ్య, మల్లేశం, సాయి శ్యామ్, రాకేష్, అఖిల్, నర్సింలు, పవన్ , చందు ,రఘువరన్, సంతోష్, దాసరి మహేష్,పాల్గొనడం జరిగింది.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.