Friday, 4 September 2026
  • Home  
  • శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు – సీఎం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు – సీఎం

సెప్టెంబర్ 4, 2026 శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. అధర్మాన్ని అడ్డుకోవడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన మరో అవతారం శ్రీకృష్ణావతారం. కురుక్షేత్ర మహా సంగ్రామంలో అర్జునుడికి కర్తవ్యబోధతో భగవద్గీతను అందించిన జగద్గురువు. మీకూ మీ కుటుంబానికి ఎల్లవేళలా శ్రీ కృష్ణుడి రక్ష ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ కృష్ణ జన్మాష్టమిని వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికి శుభాకాంక్షలు. నారా చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి.

సెప్టెంబర్ 4, 2026
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. అధర్మాన్ని అడ్డుకోవడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన మరో అవతారం శ్రీకృష్ణావతారం. కురుక్షేత్ర మహా సంగ్రామంలో అర్జునుడికి కర్తవ్యబోధతో భగవద్గీతను అందించిన జగద్గురువు. మీకూ మీ కుటుంబానికి ఎల్లవేళలా శ్రీ కృష్ణుడి రక్ష ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ కృష్ణ జన్మాష్టమిని వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికి శుభాకాంక్షలు.
నారా చంద్రబాబునాయుడు,
ముఖ్యమంత్రి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.