దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
ఎన్‌జీటీ కూడా వేడి పరిస్థితులపై కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేయడంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.


