Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

మహర్షి భగీరధుడికి ఘన నివాళులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిథి షేక్ .
  • ఉస్మాన్ అలీ...✍️ భగీరథ జయంతి పునస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు గురువారం ఘన నివాళులు అర్పించారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

పున్నమి ప్రతినిథి షేక్ . ఉస్మాన్ అలీ…✍️

భగీరథ జయంతి పునస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు గురువారం ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహర్షి భగీరథ కృషి,పట్టుదల నేటి యువతరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *