Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

నిత్యాన్నదాన పథకానికి విరాళంగా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నిత్యాన్నదాన పథకానికి విరాళంగా

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం వారి చే నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి తిరుపతి జిల్లా చంద్రగిరి వాస్తవ్యులు V.మనోహర్ వారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు సరోజమ్మ & రామ కృష్ణయ్య జ్ఞాపకార్థం రూ.50,116/- విరాళంగా ఇవ్వడం జరిగింది.ఆలయ అధికారులు వారికి అంతరాలయ దర్శనం ఏర్పాటు చేసి,అనంతరం.
  • వేద పండితుల ఆశీర్వచనం,స్వామి అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలను ఇవ్వడం జరిగింది.

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం వారి చే నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి తిరుపతి జిల్లా చంద్రగిరి వాస్తవ్యులు V.మనోహర్ వారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు సరోజమ్మ & రామ కృష్ణయ్య జ్ఞాపకార్థం రూ.50,116/- విరాళంగా ఇవ్వడం జరిగింది.ఆలయ అధికారులు వారికి అంతరాలయ దర్శనం ఏర్పాటు చేసి,అనంతరం. వేద పండితుల ఆశీర్వచనం,స్వామి అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలను ఇవ్వడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *