వార్త ముఖ్యాంశాలు
- సూళ్లూరుపేట పట్టణం సూళ్లూరు ప్రాంతంలో సీఐ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు.
- ప్రతి ఇంటిని పరిశీలించారు.
- సరైన పత్రాలు లేని 14 బైకులు స్వాధీనం చేసుకున్నారు.
సూళ్లూరుపేట పట్టణం సూళ్లూరు ప్రాంతంలో సీఐ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు.
ప్రతి ఇంటిని పరిశీలించారు. సరైన పత్రాలు లేని 14 బైకులు స్వాధీనం చేసుకున్నారు. సూళ్లూరుపేట సర్కిల్, డీవీ సత్రం ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం మాదకద్రవ్యాల నివారణ, మహిళలపై నేరాలు, రహదారి భద్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.