Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

నాయుడుపేట: అప్పుడు SI.. ఇప్పుడు CI

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నాయుడుపేట: అప్పుడు SI.. ఇప్పుడు CI

వార్త ముఖ్యాంశాలు

  • నాయుడుపేట అర్బన్ సీఐగా తురక వెంకటరమణ ఆదివారం రాత్రి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
  • ఇక్కడ పనిచేస్తున్న వెంకటేశ్వరరావును రేంజ్ విఆర్‌కు పంపారు.
  • ప్రస్తుతం విఆర్‌లో ఉన్న వెంకట రమణను నాయుడుపేటకు బదిలీ చేశారు.

నాయుడుపేట అర్బన్ సీఐగా తురక వెంకటరమణ ఆదివారం రాత్రి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

ఇక్కడ పనిచేస్తున్న వెంకటేశ్వరరావును రేంజ్ విఆర్‌కు పంపారు. ప్రస్తుతం విఆర్‌లో ఉన్న వెంకట రమణను నాయుడుపేటకు బదిలీ చేశారు. గతంలో ఆయన నాయుడుపేట ఎస్ఐగా పనిచేసి ఉన్నారు. డ్యూటీ విషయంలో కరెక్ట్‌గా ఉంటారని ఆయనకు పేరు ఉంది. అందుకే ఆయన్ను అందరూ గబ్బర్ సింగ్ అంటారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *