Friday, 1 May 2026
  • Home  
  • వివిధ ప్రాంతాల్లో మేడే పతాకావిష్కరణలు – కార్మిక ఐక్యతకు నినాదం
- ఆంధ్రప్రదేశ్

వివిధ ప్రాంతాల్లో మేడే పతాకావిష్కరణలు – కార్మిక ఐక్యతకు నినాదం

ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ 67వ వార్డు పారిశుద్ధ్య కార్మికులు, నవత, బియ్యంపిఎస్ కార్మికులతో కలిసి పతాకావిష్కరణలు నిర్వహించారు. అనంతరం కొత్త గాజువాకలో సిపిఎం శాఖ కార్యదర్శి డాక్టర్ లక్ష్మణస్వామి పాలూరు ఆధ్వర్యంలో ఫ్రూట్ మర్చెంట్లు, కళాశీలతో మేడే కార్యక్రమం జరిగింది. డాక్టర్ రమేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 60 మంది వ్యాపారులు, కార్మికులు హాజరై కార్మిక ఐక్యతను ప్రతిబింబించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.