Tuesday, 22 September 2026
  • Home  
  • విద్యార్థుల అభ్యసన స్థాయి మెరుగుపరచాలి: డీఈఓ
- విజయనగరం 

విద్యార్థుల అభ్యసన స్థాయి మెరుగుపరచాలి: డీఈఓ

గరుగుబిల్లి: ఉల్లిభద్ర జెడ్పీ ఉన్నత పాఠశాల స్కూల్ కాంప్లెక్స్‌ను జిల్లా విద్యాశాఖాధికారి పి. బ్రహ్మాజీరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన నాణ్యత, పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, విద్యాబోధనను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని, వారి అభ్యసన స్థాయిని మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ-1 జోగారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.