Sunday, 23 August 2026
  • Home  
  • *వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అన్నదాన కార్యక్రమం*
- మేడ్చల్ – మల్కాజిగిరి

*వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అన్నదాన కార్యక్రమం*

ఆర్పీ కాలనీ లో కోలువైన శ్రీ శ్రీ శ్రీ సౌదత్తి రేణుక ఎల్లమ్మ, ముత్యాల పోచమ్మ దేవాలయంలో వరలక్ష్మీ వ్రతం పర్వదినాన అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ చైర్మన్ భీమయ్య గౌడ్, ధర్మకర్త కృష్ణవేణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉజ్జుడమ్మ కర్రీ పాయింట్ అధినేత శ్రీనివాస్ గౌడ్, చిన్న అమ్ములు, లక్ష్మి, రాంబాబు కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

ఆర్పీ కాలనీ లో కోలువైన శ్రీ శ్రీ శ్రీ సౌదత్తి రేణుక ఎల్లమ్మ, ముత్యాల పోచమ్మ దేవాలయంలో వరలక్ష్మీ వ్రతం పర్వదినాన అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఆలయ చైర్మన్ భీమయ్య గౌడ్, ధర్మకర్త కృష్ణవేణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉజ్జుడమ్మ కర్రీ పాయింట్ అధినేత శ్రీనివాస్ గౌడ్, చిన్న అమ్ములు, లక్ష్మి, రాంబాబు కుటుంబ సభ్యులు నిర్వహించారు.

ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.