Monday, 28 September 2026
  • Home  
  • లబ్ధిదారుల సొంతింటి కల సాకారం: ఈ రోజు టిడ్కో గృహాల తాళాల పంపిణీ
- నంద్యాల

లబ్ధిదారుల సొంతింటి కల సాకారం: ఈ రోజు టిడ్కో గృహాల తాళాల పంపిణీ

నంద్యాల: నంద్యాల పట్టణ పరిధిలోని ఎస్‌ఆర్‌బీసీ ప్రాంతంలో ఏపిటిడ్కో, పీఎంఏవై కింద నిర్మించిన జి+3 గృహాల తాళాలను ఈ నెల 27న లబ్ధిదారులకు అందజేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న తెలిపారు.ఆదివారం ఉదయం 10 గంటలకు ఎస్‌ఆర్‌బీసీ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ముఖ్య అతిథులుగా హాజరై తాళాలు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. 300, 365, 430 చదరపు అడుగుల ఇళ్లు కేటాయించిన లబ్ధిదారులు, పట్టణ ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్ కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.