Monday, 28 September 2026
  • Home  
  • జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి కాంగ్రెస్ డిమాండ్.. కలెక్టర్‌కు వినతిపత్రం
- ఖమ్మం

జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి కాంగ్రెస్ డిమాండ్.. కలెక్టర్‌కు వినతిపత్రం

ఖమ్మం: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న ధర్నా చౌక్‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం వ్యవహారాలపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.