Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
బిజినెస్

ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ పూర్తిగా మినహాయింపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ ▪️మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట.
  • ▪️ఆరోగ్య, టెర్మ్ పాలసీలకు పూర్తి ప్రయోజనం.
  • ▪️పెట్టుబడుల తరహా సాధారణ, యులిప్ పాలసీల విషయంలో 'రిస్క్' మేరకే మినహాయింపు.

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @
▪️మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట.
▪️ఆరోగ్య, టెర్మ్ పాలసీలకు పూర్తి ప్రయోజనం.
▪️పెట్టుబడుల తరహా సాధారణ, యులిప్ పాలసీల విషయంలో ‘రిస్క్’ మేరకే మినహాయింపు.
▪️జీఎస్టీలో ఇకపై 2 శ్లాబులే…ప్రస్తుత 4 పన్ను శ్లాబులను 5%, 18%కు కుదించే ప్రతిపాదనలకు మంత్రుల బృందం ఓకే.
▪️జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయమే తరువాయి.
▪️90% నిత్యావసరాల ధరలు తగ్గే అవకాశం
▪️దిగిరానున్న గృహోపకరణాలు, వాహనాల ధరలు.
▪️దీపావళికల్లా అమల్లోకి తెచ్చేలా కేంద్రం చర్యలు.
▪️జీఎస్టీ కౌన్సిల్కు మంత్రుల బృందం సిఫారసు.
▪️పాలసీల ప్రీమియం 18% తగ్గే చాన్స్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *