Monday, 28 September 2026
  • Home  
  • కాపాడి పుణ్యం కట్టుకోండి మహాప్రభు…*
- తిరుపతి

కాపాడి పుణ్యం కట్టుకోండి మహాప్రభు…*

*దిక్కులేని వారికి దేవుడే దిక్కు… కానీ నాకు మాత్రం ఎమ్మార్వో దిక్కు…* *వంటరి దళిత మహిళ భూమిపై అగ్రకులాల అజమాయిషి…* *తిరుపతి జిల్లా నాయుడుపేట లోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఒక నిరుపేద మహిళకు ప్రభుత్వం వారు కేటాయించిన స్థలాన్ని కొందరు అగ్రకులనికి చెందిన వ్యక్తులు కబ్జా చేశారు…* *సదరు దళిత మహిళ… విలేకరులతో మాట్లాడుతూ 2003లో ప్రభుత్వం వారు నాకు కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకొని జీవనం సాగించేదాన్ని… నా ఆరోగ్య పరిస్థితులు బాగాలేక ఆసుపత్రులు చుట్టూ తిరుగుతూ కొన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాను… ఇది అదునుగా భావించిన కొందరు నేను ఒంటరి మహిళ కావడంతో నా స్థలాన్ని కబ్జా చేశారు… నా తరఫున అడిగేవాళ్లు లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని నా స్థలాన్ని కబ్జా చేసి నాకు కంఠశోష మిగులుస్తున్నారు… ఆరోగ్యరీత్యా నాకు నిలబడ్డానికి శక్తి కూడా లేదు కనుక మా బంధువుల సహాయంతో స్థలాన్ని శుభ్రం చేసుకోవడానికి వెళితే అక్కడ అగ్రకులానికి చెందినవారు మా మీద దాడికి పాల్పడి స్థలాన్ని శుభ్రం చేయనివ్వలేదు…* *దిక్కులేని వారికి దేవుడే దిక్కు… నాకు మాత్రం ఎమ్మార్వోనే దిక్కు… అయ్యా ఎమ్మార్వో సార్ ఎవరిని అడిగినా మీరు పేదవారి తరుపున నిలబడి న్యాయం చేస్తారని చెబుతున్నారు… ఒకసారి మా సమస్యను విచారించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అంటూ తెలియజేస్తూ కన్నీటి పర్యంతం అయ్యింది సదరు దళిత మహిళ….* *కబ్జాకు గురైన స్థలం పూర్తి వివరాలు త్వరలో ప్రజల ముందుకి…*

*దిక్కులేని వారికి దేవుడే దిక్కు… కానీ నాకు మాత్రం ఎమ్మార్వో దిక్కు…*

*వంటరి దళిత మహిళ భూమిపై అగ్రకులాల అజమాయిషి…*

*తిరుపతి జిల్లా నాయుడుపేట లోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఒక నిరుపేద మహిళకు ప్రభుత్వం వారు కేటాయించిన స్థలాన్ని కొందరు అగ్రకులనికి చెందిన వ్యక్తులు కబ్జా చేశారు…*

*సదరు దళిత మహిళ… విలేకరులతో మాట్లాడుతూ 2003లో ప్రభుత్వం వారు నాకు కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకొని జీవనం సాగించేదాన్ని… నా ఆరోగ్య పరిస్థితులు బాగాలేక ఆసుపత్రులు చుట్టూ తిరుగుతూ కొన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాను… ఇది అదునుగా భావించిన కొందరు నేను ఒంటరి మహిళ కావడంతో నా స్థలాన్ని కబ్జా చేశారు… నా తరఫున అడిగేవాళ్లు లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని నా స్థలాన్ని కబ్జా చేసి నాకు కంఠశోష మిగులుస్తున్నారు… ఆరోగ్యరీత్యా నాకు నిలబడ్డానికి శక్తి కూడా లేదు కనుక మా బంధువుల సహాయంతో స్థలాన్ని శుభ్రం చేసుకోవడానికి వెళితే అక్కడ అగ్రకులానికి చెందినవారు మా మీద దాడికి పాల్పడి స్థలాన్ని శుభ్రం చేయనివ్వలేదు…*

*దిక్కులేని వారికి దేవుడే దిక్కు… నాకు మాత్రం ఎమ్మార్వోనే దిక్కు… అయ్యా ఎమ్మార్వో సార్ ఎవరిని అడిగినా మీరు పేదవారి తరుపున నిలబడి న్యాయం చేస్తారని చెబుతున్నారు… ఒకసారి మా సమస్యను విచారించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అంటూ తెలియజేస్తూ కన్నీటి పర్యంతం అయ్యింది సదరు దళిత మహిళ….*

*కబ్జాకు గురైన స్థలం పూర్తి వివరాలు త్వరలో ప్రజల ముందుకి…*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.