*రైల్వే కోడూరులో నిద్రపోతున్న విద్యాశాఖ..
స్టూడెంట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు లతీఫ్
అన్నమయ్య జిల్లా నవంబర్ 3 (పున్నమినిస్ ప్రతినిధి )
రైల్వే కోడూరులో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి ఎర్లీ మార్నింగ్ ,నైట్ స్టడీస్,సెకండ్ సాటర్డే,సండే,పండగలు కావచ్చు ప్రభుత్వం నిబంధనలను పూర్తిగా ఉల్లంగించిన నడుపుతున్నారని పలుసార్లు ఎంఈఓ మండలంలో ఉన్నటువంటి తాసిల్దార్కు పలుమార్లు చెప్పడం జరిగింది అయినా గాని అధికారులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది సార్ రైల్వే కోడూరు లో ఎలా ఉందంటే ప్రభుత్వం ఉల్లంగిచ్చి నడుపుతున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు కు బహుశా అధికారులు తొత్తులుగా వివరిస్తున్నారు అని ఉంది కావున నిద్రపోతున్న రైల్వే కోడూరు మండల విద్యాశాఖ అధికారులను నిధులను సక్రంగా చేయలేని అధికారులను నిధులనుంచి తొలగించి తక్షణమే ప్రభుత్వం నిబంధనలను ఉల్లంగించి నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని పేద బడుగు బలహీన వర్గాల చదువుతున్నటువంటి ప్రైవేట్ స్కూల్లో ఫీజులను నియంత్రించాలని అలానే పిల్లలను స్వేచ్ఛ స్వతంత్రాలు హరించినటువంటి పాఠశాలలో గుర్తింపు రద్దుచేసి వారి మీద క్రిమినల్ కేస్ నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు లతీఫ్ విన్నవిస్తున్నాం దయుంచి దయవుంచి విచారణ జరిపించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు


