పున్నమి ప్రతినిధి అక్టోబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పోటీలను ఘనంగా ప్రారంభించారు ఎస్పీ మహేష్ బి గీతే ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ క్రీడాకారులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

