పున్నమి ప్రతినిధి అక్టోబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో సర్వే మేరకు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ఎంపీడీవో పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు కార్డులతో రేషన్ సరుకులతో పాటు ఇతర సంక్షేమ పథకాలు పొందేందుకు వీలుంటుందని తెలిపారు కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
