Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

పున్నమి ప్రతినిధి అక్టోబర్3 రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్లలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని TRSMA ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్ద నాయక ఫంక్షన్ హాల్ లో ఉత్తమ ఉపాధ్యాయులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ముఖ్యఅతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించారు విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంపొందించి జీవితంలో లక్ష్యాలను సాధించేలా ఉపాధ్యాయులు మార్గ నిర్దేశం చేయాలని సూచించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *