Tuesday, 18 August 2026
  • Home  
  • రాళ్లు మట్టి ముప్పు రహదారిపై భద్రత ప్రశ్నార్థకం
- విశాఖపట్నం

రాళ్లు మట్టి ముప్పు రహదారిపై భద్రత ప్రశ్నార్థకం

విశాఖపట్నం జిల్లా, రుషికొండ, పున్నమి ప్రతినిధి ఆగస్టు 18::: మధురవాడ–మారికవలస–రుషికొండ తిమ్మాపురం వెళ్లే రోడ్డు ప్రధాన రహదారిపై లారీల నుంచి మట్టి, ఇసుక, రాళ్లు, కంకర, సిమెంట్‌ అవశేషాలు పడుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం ఉండటంతో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. మధురవాడ, రుషికొండ ప్రాంతాల ప్రజలతో పాటు ఐటీ ఉద్యోగులు కూడా ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. నిర్మాణ సామగ్రిని తరలించే లారీలను సక్రమంగా కప్పి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవడంతో పాటు, రోడ్డుపై పేరుకుపోయిన మట్టి, రాళ్లు, ఇసుకను వెంటనే తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. Uploaded Video:

విశాఖపట్నం జిల్లా, రుషికొండ, పున్నమి ప్రతినిధి ఆగస్టు 18::: మధురవాడ–మారికవలస–రుషికొండ తిమ్మాపురం వెళ్లే రోడ్డు ప్రధాన రహదారిపై లారీల నుంచి మట్టి, ఇసుక, రాళ్లు, కంకర, సిమెంట్‌ అవశేషాలు పడుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం ఉండటంతో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

మధురవాడ, రుషికొండ ప్రాంతాల ప్రజలతో పాటు ఐటీ ఉద్యోగులు కూడా ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. నిర్మాణ సామగ్రిని తరలించే లారీలను సక్రమంగా కప్పి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవడంతో పాటు, రోడ్డుపై పేరుకుపోయిన మట్టి, రాళ్లు, ఇసుకను వెంటనే తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.