Saturday, 15 August 2026
  • Home  
  • పాఠశాల విద్యార్థుల కోసం డిజిటల్ బోర్డ్,
- నిజామాబాద్

పాఠశాల విద్యార్థుల కోసం డిజిటల్ బోర్డ్,

నందిపేట్ మండలం ఉమ్మెడ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ బోర్డులు మరియు ఇతర విద్యా సామగ్రి కోసం రూ.25,000/- ఆర్థిక సహాయం అందించినందుకు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ దూడ వెంకటేష్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. విద్యాభివృద్ధికి అందించిన ఈ సహకారం అభినందనీయం. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న సేవలకు హృదయపూర్వక అభినందనలు.

నందిపేట్ మండలం ఉమ్మెడ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ బోర్డులు మరియు ఇతర విద్యా సామగ్రి కోసం రూ.25,000/- ఆర్థిక సహాయం అందించినందుకు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ దూడ వెంకటేష్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.

విద్యాభివృద్ధికి అందించిన ఈ సహకారం అభినందనీయం. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న సేవలకు హృదయపూర్వక అభినందనలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.