పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల జిల్లాలో గణపతి నిమజ్జనం సమీపిస్తున్న వేళ భక్తులు సౌకర్యార్థం రామసేతు డెకరేషన్ ఏర్పాటు చేశారు చిలుక రోడ్డుపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రామసేతు అలంకరణ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటుంది గణపతి దర్శనానికి వచ్చే భక్తులు డెకరేషన్ ను ఆసక్తిగా తిలకిస్తున్నారు



