Friday, 25 September 2026
  • Home  
  • ఆపరేషన్ త్రిశూల్‌ లో భాగంగా చిలమత్తూరు లో అవగాహన సదస్సు
- తిరుపతి

ఆపరేషన్ త్రిశూల్‌ లో భాగంగా చిలమత్తూరు లో అవగాహన సదస్సు

తిరుపతి జిల్లా వరదయ్య పాలెం చిలమత్తూరు శ్రీ సిటీ ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వరదయ్య పాలెం మండలం చిలమత్తూరు గ్రామంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు శ్రీ సిటీ డి ఎస్పీ శ్రీనివాసులు మరియు సి ఐ పరి వేక్షణ లో ఎస్ ఐ ప్రియాంక ఈ కార్యక్రమాన్ని చేపట్టారు, ఈ సందర్బంగా మహిళా భద్రత, గంజాయి నిర్మూలన మరియు రోడ్డు భద్రత అంశాలపై అక్కడ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు, యువత మరియు గ్రామ ప్రజలకు మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, అందుబాటులో ఉన్న పోలీస్ సహాయ సేవలు, గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, మాదకద్రవ్యాల నిర్మూలన లో ప్రజల భాగస్వామ్యం గురించి వివరించడం జరిగింది. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం, వాహనం నడుపుతున్న సమయంలో సెల్‌ఫోన్ వినియోగించకపోవడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమానికి 100 మంది గ్రామస్తులు పాల్గొన్నారు, అదేవిదంగా మహిళలు, యువత మరియు ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరడమైనది. ఈ కార్యక్రమం లో పోలీస్ కానిస్టేబుల్ రాజ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి జిల్లా వరదయ్య పాలెం చిలమత్తూరు శ్రీ సిటీ ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వరదయ్య పాలెం మండలం చిలమత్తూరు గ్రామంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు శ్రీ సిటీ డి ఎస్పీ శ్రీనివాసులు మరియు సి ఐ పరి వేక్షణ లో ఎస్ ఐ ప్రియాంక ఈ కార్యక్రమాన్ని చేపట్టారు, ఈ సందర్బంగా మహిళా భద్రత, గంజాయి నిర్మూలన మరియు రోడ్డు భద్రత అంశాలపై అక్కడ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మహిళలు, యువత మరియు గ్రామ ప్రజలకు మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, అందుబాటులో ఉన్న పోలీస్ సహాయ సేవలు, గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, మాదకద్రవ్యాల నిర్మూలన లో ప్రజల భాగస్వామ్యం గురించి వివరించడం జరిగింది.
అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం, వాహనం నడుపుతున్న సమయంలో సెల్‌ఫోన్ వినియోగించకపోవడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమానికి 100 మంది గ్రామస్తులు పాల్గొన్నారు, అదేవిదంగా
మహిళలు, యువత మరియు ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరడమైనది. ఈ కార్యక్రమం లో పోలీస్ కానిస్టేబుల్ రాజ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.