కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం మండలం,మద్దిరెడ్డి పల్లి గ్రామంలోని నంధ్యాల ప్రాంతానికి చెందిన వాసి ఈ గ్రామంలో పొలం కౌలుకు తీసుకొని సాగు చేసే రైతు పొలంలో బోరు మోటర్ చెడిపోవడం తో సోమవారం చెడిపోయిన మోటర్ బయటకు తీసేందుకు వెళ్లిన మోటర్లు బయట కు తీసే వాహనం టవర్ మోటర్ పై విద్యుత్ తీగలు తగలడం తో దుగ్గినేని రమణయ్య వయస్సు 45 అక్కడికి అక్కడే మృతి చెందాడు.బోరు పీకే ట్రాక్టర్ ఓనర్ పెసల నాగేశ్వర రెడ్డి కి విద్యుత్ షాక్ తో శృతి లేకుండ పడిపోయాడు.108 వాహనం లో ఆసుపత్రికి తరలించారు.రాజేంద్ర ప్రసాద్ అనే ఎల్పర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి.



